Tv424x7
Andhrapradesh

విశాఖ కొమ్మాది కూడలిలో ఉదయం రోడ్డు ప్రమాదం

విశాఖ కొమ్మాది కూడలిలో ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.పొగమంచు కారణంగా ఐదు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి._ _ప్రైవేటు బస్సు, ట్యాంకర్‌, మూడు కార్లు ఢీకొని ప్రమాదం చోటుచేసుకుంది._ _ఈ ఘటనలో ప్రాణనష్టం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.__ఈ ప్రమాదం కారణంగా కొమ్మాది కూడలిలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.__పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు._

Related posts

వివేకా మర్డర్ కేసు : అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు ఖాయమేనా ?

TV4-24X7 News

హెచ్-1బీ వీసా ఫీజు పెంపు…

TV4-24X7 News

విడదల రజినిపై వైసీపీ డిజిటల్‌ బుక్‌లో ఫిర్యాదు

TV4-24X7 News

Leave a Comment