Tv424x7
Telangana

జయశంకర్‌ సార్ విగ్రహం ధ్వంసం చేయడం హీనచర్య

KTR: జయశంకర్ సార్ విగ్రహం ధ్వంసం చేయడం అత్యంత హీనమైన చర్య అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. శేర్లింగంపల్లిలోని ఆల్విన్ కాలనీలో పోలీసుల ముందే ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు..జయశంకర్ సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు..

Related posts

రైతుల గోస – యూరియా పాపం ఎవరిది?

TV4-24X7 News

సచివాలయంలో నేడు సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష

TV4-24X7 News

ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది దుర్మరణం

TV4-24X7 News

Leave a Comment