Tv424x7
Andhrapradesh

ఐదో జాబితాపై వైసీపీ కసరత్తు

నియోజకవర్గ ఇన్ఛార్జుల ఐదో జాబితాపై వైసీపీ కసరత్తు చేస్తోంది. ఈరోజు లేదా సోమవారం లిస్ట్ విడుదల చేసే అవకాశముంది. ఆశావహులు, సిట్టింగ్ MLAలు అమరావతికి క్యూ కడుతున్నారు. CM, అధిష్ఠాన పెద్దలతో కలిసి తమ సీటుపై చర్చిస్తున్నారు. నిన్న MLAలు ద్వారంపూడి చంద్రశేఖర్ (కాకినాడ), వేణుగోపాల్(దర్శి), శ్రీకాంత్ రెడ్డి(రాయచోటి), శ్రీనివాసులు (రైల్వే కోడూరు), మంత్రి కొట్టు సత్యనారాయణ, తదితరులు అమరావతికి వెళ్లారు.

Related posts

ఓటు వేద్దాం… ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం అంటూ ర్యాలీ

TV4-24X7 News

అడవిలో మృతదేహాల కేసు.. పోలీసులకు సవాల్‌గా మారిన మిస్టరి!!

TV4-24X7 News

పుల్లూరు సచివాలయం సిబ్బంది నిర్లక్ష్యంసచివాలయంలో దూరి హంగామా సృష్టించిన కోతులు

TV4-24X7 News

Leave a Comment