Tv424x7
Cinima News

ఓటీటీకి నాగార్జున ‘నా సామిరంగా’ సినిమా

ఓటీటీకి నాగార్జున ‘నా సామిరంగా’ సినిమా..కింగ్ నాగార్జున ఈ ఏడాది సంక్రాంతికి నా సామిరంగా సినిమాతో ప్రేక్షకులను పలకరించారు.ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 15 నుంచి నా సామిరంగా సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానున్నట్లు సమాచారం.

Related posts

గుంటూరు కారం’ మూవీ REVIEW

TV4-24X7 News

రజనీకాంత్ హిమాలయ యాత్ర: మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక మార్గం..

TV4-24X7 News

ఆయన వల్లే రోడ్డున పడ్డాం.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన సాయికుమార్ కూతురు..!

TV4-24X7 News

Leave a Comment