Tv424x7
Andhrapradesh

16నుంచి వైఎస్ఆర్ చేయూత నిధులు

మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వైఎస్ఆర్ చేయూత నిధుల విడుదలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఫిబ్రవరి 16 నుంచి లబ్ధిదారుల ఖాతాల్లోకి వైఎస్ఆర్ చేయూత నిధులు జమ కానున్నాయి. ఫిబ్రవరి 16 నుంచి పదిరోజుల పాటు లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ పథకం కింద వచ్చే మొత్తం జమ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

Related posts

సూరాడ రాజు ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం

TV4-24X7 News

వైసీపీ నుంచి కూడా కేశినేని నానికి టికెట్‌ రాదు – కేశినేని చిన్ని

TV4-24X7 News

మద్యం తాగి డ్రైవింగ్, నిర్లక్ష్య వాహన నడిపినవారిపై కేసులు!

TV4-24X7 News

Leave a Comment