Tv424x7
National

రేషన్ బియ్యం అమ్ముకుంటున్నారా.. అయితే మీరు నష్టపోతున్నట్లే

ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా అమ్మే ఫోర్టి ఫైడ్ బియ్యంలో ఎన్నో పోషకాలు ఉన్నాయని నేషనల్ ఇస్టిట్యూట్ అఫ్ న్యూట్రిషన్ వెల్లడించింది.__ఇందులో జింక్ విటమిన్ A, B6, ధయమిన్, రైబోప్లావిన్, నియసిస్ వంటి పోషకాలు కలపడం వల్ల మహిళల్లో రక్తహీనత ఉండదని పిల్లల్లో రోగానిరోధక శక్తి పెరుగుతుందని తెలిపింది._ _ఈ బియ్యం వండుకోకుండు KG కి రూ,10 కోసం అమ్ముకుంటే ఆరోగ్యపరంగా నష్టపోతారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.._

Related posts

సీఎంకు ‘జెడ్’ కేటగిరి భద్రత

TV4-24X7 News

మావోయిస్టు అగ్రనేత లక్ష్మణ్ ఆత్రం మృతి

TV4-24X7 News

దలైలామాకు మోదీ విషెస్.. చైనా ఆగ్రహం

TV4-24X7 News

Leave a Comment