Tv424x7
Andhrapradesh

NTR జిల్లాలో నేడు నామినేషన్లు వేసేది వీరే

ఎన్టీఆర్ జిల్లాలో నేడు బీజేపీ, జనసేన బలపరిచిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. వీరిలో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్ రావు, మైలవరం నియోజకవర్గం నుంచి వసంత వెంకట కృష్ణ ప్రసాద్, నందిగామ నియోజకవర్గం నుంచి తంగిరాల సౌమ్య, తిరువూరు నియోజకవర్గం నుంచి కొలకపూడి శ్రీనివాసరావు నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు.

Related posts

గర్భిణి స్త్రీల కు ఆటో ఉచితం

TV4-24X7 News

చంద్రబాబు, లోకేశ్ ఫెయిల్: వై.యస్. జగన్ మోహన్ రెడ్డి

TV4-24X7 News

క్షణికావేశంలో కొడుకును కాల్చి చంపిన కానిస్టేబుల్….

TV4-24X7 News

Leave a Comment