Tv424x7
Andhrapradesh

చీరాల కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ నామినేషన్ పెండింగ్

4.63 కోట్లు విద్యుత్ బకాయలు ఎగనామం పెట్టాడంటూ ఆర్వోకు పిర్యాదు చేసిన నాగార్జున రెడ్డి అనే వ్యక్తి.వీటితో పాటు నియోజకవర్గంలో ఆమంచి అక్రమాలు, అరాచకాలు, హత్యలు చేశాడని బుక్ లేట్ రూపంలో ఆర్వో సమర్పింసిన నాగార్జున రెడ్డి.నామినేషలో పత్రాలలో కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లను లేవు అందుకే పెండింగ్ లో పెట్టాం: ఆర్వో రేపు ఉదయం 10గంటలకు సబ్మిట్ చేయాలని చెప్పాం : ఆర్వో సూర్యనారాయణ రెడ్డి

Related posts

ఆగస్టు నెల తిరుమల దర్శన, గదుల కోటా విడుదల షెడ్యూల్ విడుదల చేసిన టీటీడీ

TV4-24X7 News

గడివేములలో పిచికారీ డ్రోన్స్ ప్రారంభం!!

TV4-24X7 News

ఢిల్లీ జగన్ ధర్నాలో పాల్గొన్న వాసుపల్లి గణేష్ కుమార్

TV4-24X7 News

Leave a Comment