Tv424x7
National

అనుమానాస్పద బ్యాంకు ఖాతాలపై ఆర్బీఐ కొరడా

అనుమానాస్పద బ్యాంకు ఖాతాలపై ఆర్బీఐ కొరడా జులిపించింది.అడ్డగోలుగా చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్లకు ముకుతాడు వేయడంపై భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) దృష్టి పెట్టింది. అనుమానాస్పద ఖాతాలను వెంటనే స్తంభింపజేయాలంటూ అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. దాంతో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకుల్లో ఈ తరహా ఖాతాల రద్దు ప్రక్రియ వేగంగా జరుగుతోంది. మూడు నెలల కాలంలోనే దాదాపు 2.5 లక్షల ఖాతాలు రద్దయ్యాయి.

Related posts

చత్తీస్‌గఢ్‌లో ఘోరం గన్‌పౌడర్‌ ఫ్యాక్టరీలో పేలుడు 17మంది దుర్మరణం..

TV4-24X7 News

వామ్మో.. మళ్లీ ఎంటరైన కొత్త కరోనా.. ఆ దేశాల్లో మరీ దారుణంగా..!!!

TV4-24X7 News

భారత్ సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది..!

TV4-24X7 News

Leave a Comment