Tv424x7
Telangana

పిడిఎస్ రైస్ అక్రమ దందాలో తాండూర్ ఎస్సై సస్పెన్షన్

,పిడిఎస్ రైస్ అక్రమ దందా కేసు దర్యాప్తు విషయంలో ఆలసత్వంతో వ్యవహారించినందుకు తాండూరు పోలీస్ స్టేషన్ కు చెందిన ఎస్ఐ కె. జగదీషన్ ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐజీ ఎవి రంగనాథ్ బుధవారం ఉత్తర్వులు జారీచేసారు. గత నెల 20న తాండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడిన పీడీఎస్ బియ్యం అక్రమ దందా కేసుపై సమీక్ష జరిపారు. ఎస్ఐ అలసత్వంతో వ్యవహరించడంతో పాటు, పలు ఆరోపణలు రావడంతో సస్పెండ్ చేస్తున్నట్లుగా వెల్లడించారు.

Related posts

దేశాన్ని గెలిపించాలనే లక్ష్యంతోనే ఆడా!!

TV4-24X7 News

లోకేష్ ఈ కాలపు టార్చ్ బేరర్ – తేల్చేసిన హరీష్ రావు..!

TV4-24X7 News

ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ సోదాలు

TV4-24X7 News

Leave a Comment