Tv424x7
Andhrapradesh

ఎన్నికల వేళ బిగ్ ట్విస్ట్ ఇచ్చిన అల్లు అర్జున్

ఎన్నికల వేళ బిగ్ ట్విస్ట్ ఇచ్చిన అల్లు అర్జున్ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. గత కొద్ది రోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరఫున ప్రచారం చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ ఆయన తన స్నేహితుడు, నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రవిచంద్రకు సపోర్టు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు శనివారం నంద్యాలకు భార్య స్నేహరెడ్డితో కలిసి అల్లు అర్జున్ ప్రచారం చేయనున్నట్లు సమాచారం.

Related posts

పులివెందులలో వివాహిత ఆత్మహత్య

TV4-24X7 News

రోడ్డు ప్రమాదం.. వ్యక్తి అక్కడికక్కడే మృతి

TV4-24X7 News

సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ పర్యటన

TV4-24X7 News

Leave a Comment