Tv424x7
Andhrapradesh

తిరుమలలో మరోసారి చిరుత కలకలం

తిరుమలలో మరోసారి చిరుత కలకలంతిరుమలలో మరోసారి చిరుత కలకలం రేగింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్‌ రోడ్డులో చిరుత కనిపించింది. ఇవాళ తెల్లవారుజామున భక్తుల కారుకు అడ్డుగా వచ్చింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ నేప‌థ్యంలో భ‌క్తులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, కాలిన‌డ‌క‌న తిరుమ‌ల‌కు వెళ్లే మెట్ల మార్గంలో భ‌క్తులు గుంపులుగా వెళ్లాల‌ని అధికారులు సూచించారు.

Related posts

గండికోట లో భారీగా మొహరించిన పోలీసులు

TV4-24X7 News

సచివాలయ కార్యదర్శులు టైం పాస్చేస్తున్నారు: ఎమ్మెల్యే

TV4-24X7 News

2024 ఎన్నికల తర్వాత పారిపోయేందుకు చంద్రబాబు, పవన్‌ సిద్ధం- మంత్రి అంబటి

TV4-24X7 News

Leave a Comment