Tv424x7
Andhrapradesh

ఆస్తికోసం అమ్మ అంత్యక్రియలు నిలిపివేత

సూర్యాపేటలో అమానవీయ ఘటన జరిగింది. ఆస్తికోసం అమ్మ మృతదేహానికి అంత్యక్రియలు చేయకుండా కర్కోటక బిడ్డలు నిలిపివేశారు. లక్ష్మమ్మ (80) అనారోగ్యంతో చనిపోగా ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు 21 లక్షల రూపాయలు ఆస్తి , 20తులాల బంగారం పంచుకోవడానికి పోటీపడ్డారు. గ్రామ పెద్దల వద్ద పంచాయతీ పెట్టారు. ఈ తంతు తేలక పోవడంతో రెండు రోజులుగా మృతదేహం ఇంట్లోనే ఉంది. దహన సంస్కారాలు ఆలస్యం చేయడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు.

Related posts

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వైకాపా ముద్రించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన మాజీ మంత్రి వెలంపల్లి

TV4-24X7 News

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ని చంపేందుకు కుట్ర

TV4-24X7 News

35 వ వార్డ్ లో నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

TV4-24X7 News

Leave a Comment