Tv424x7
AndhrapradeshNational

మహిళలకు గుడ్ న్యూస్.. రూ.50,000 పొందండిలా!

,మహిళలకు గుడ్ న్యూస్.. రూ.50,000 పొందండిలా!ఫుడ్ క్యాటరింగ్ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే ఔత్సాహిక మహిళల కోసం 1 ఏప్రిల్ 2000న అన్నపూర్ణ యోజనను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా రూ.50,000 లోన్ అందిస్తున్నారు. వీటిని ఉపయోగించి వంట పరికరాలు, ఫ్రిజ్, గ్యాస్ కనెక్షన్, డైనింగ్ టేబుల్స్ కొనుగోలు చేయవచ్చు. ఈ రుణాల యొక్క వడ్డీ రేట్లు మార్కెట్‌ను బట్టి మారుతూ ఉంటాయి. రుణం మొత్తాన్ని మూడేళ్లలోగా చెల్లించాలి. SBI బ్రాంచ్‌ని సంప్రదించడం ద్వారా మహిళలు ఈ లోన్ పొందవచ్చు.

Related posts

అరబిందో కక్కుర్తి – అంబులెన్స్ సేవల్లోనూ దోపిడీనే !

TV4-24X7 News

మహిళా వాలంటరీ పై దాడి చేసిన టిడిపి కార్యకర్త

TV4-24X7 News

అంగన్ వాడి వర్కర్స్ యొక్క దీక్షకి మద్దతు తెలిపిన మైదుకూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్

TV4-24X7 News

Leave a Comment