Tv424x7
National

తండ్రి కోసం ‘చిరుత’ హీరోయిన్ ఎన్నికల ప్రచారం

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల బరిలో నిలిచిన తన తండ్రి అజిత్ శర్మ కోసం ‘చిరుత’ హీరోయిన్ నేహా శర్మ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన పలు ఫోటోలను ఆమె స్వయంగా ఇన్‌స్టాలో షేర్ చేశారు. నేహా కూడా రాజకీయ ఆరంగేట్రం చేస్తుందన్న వార్తలు తొలుత వినిపించినా ఆమె తన సినీ కెరీర్ మీదే ప్రస్తుస్తానికి ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. నేహను రాజకీయాల్లోకి రావాలంటూ తండ్రి ప్రోత్సహించినా ఆమె నటన మీదే దృష్టిపెట్టాలని నిర్ణయించుకున్నారట.

Related posts

కొనుగోలుదారులు లేక తగ్గుతున్న బెల్లం ధరలు

TV4-24X7 News

ప్రతీ పోలీస్ స్టేషన్ లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు

TV4-24X7 News

ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్‌ సమావేశం.. చర్చించిన అంశాలివే..

TV4-24X7 News

Leave a Comment