Tv424x7
National

ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్‌ సమావేశం.. చర్చించిన అంశాలివే..

Delhi: ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. ఇవాళ తన పార్టీ ఎంపీలతో కలిసి పార్లమెంట్‌కు వెళ్లారు ముఖ్యమంత్రి జగన్‌. ముందుగా పార్లమెంట్ భవనంలో ప్రధాని మోదీతో సమావేశం అయ్యారు. పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయంలో గంటన్నర పాటు మోదీ – జగన్‌‎ల మీటింగ్‌ సాగింది. ఎన్నికల ముందు వీరిద్దరి భేటీ కీలకంగా మారింది. పెండింగ్‌ బిల్లులు, విభజన హామీలతోపాటు.. తాజా రాజకీయ అంశాలపైనా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

Related posts

✒️తగ్గేదే లేదు అంటున్న భారతీయులు.. ఎందుకో తెలుసా…?

TV4-24X7 News

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ప్రభాకర్ రావును ప్రొక్లయిమ్డ్ అఫెండర్ గా ప్రకటించనున్న పోలీసులు..

TV4-24X7 News

ఈ ఫొటోలో కనిపిస్తున్న వారెవరో తెలుసా? చాలా మందికి తెలియదు…

TV4-24X7 News

Leave a Comment