Tv424x7
National

అనంత్-రాధికల ప్రీ-వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ నేటి నుంచే

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల రెండో ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ నేటి నుంచి ఆరంభం కానున్నాయి. 7000 కోట్ల విలువైన లగ్జరీ క్రూయిజ్ షిప్లో 4 రోజుల పాటు గ్రాండ్గా ఫంక్షన్స్ జరగనున్నాయి. ఇటలీ నుంచి ఫ్రాన్స్ మధ్య 4,000 కిలోమీటర్లకు పైగా క్రూయిజ్ షిప్ ప్రయాణిస్తుంది. అనంత్-రాధికల ప్రీ-వెడ్డింగ్ బాష్కి సంబందించిన ఓ ఇన్విటేషన్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Related posts

డోంట్ కేర్ – అమెరికాకు భారత్ రిప్లై!

TV4-24X7 News

రేపు అల్పపీడనం.. 4 రోజులు వర్షాలు

TV4-24X7 News

ఆర్‌బీఐ గవర్నర్‌గా సంజయ్‌ మల్హోత్రా

TV4-24X7 News

Leave a Comment