Tv424x7
Andhrapradesh

సీఎం జగన్ ను కలిసిన ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్

కడప/ ప్రొద్దుటూరు :విదేశీ పర్యటన ముగించుకొని విజయవాడ చేరుకున్న సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ పేర్కొన్నారు. శనివారం తెల్లవారుజామున గన్నవరం ఎయిర్ పోర్టులో ముఖ్యమంత్రిని కలిసినట్లు చెప్పారు. సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ఎమ్మెల్సీ ధీమా వ్యక్తం చేశారు. ప్రజల కోసం నిరంతరం సీఎం జగన్ పనిచేస్తారని కొనియాడారు.

Related posts

ఏపీలో ఐదు నెలల్లో కూటమి కుప్పకూలడం ఖాయం: తులసిరెడ్డి

TV4-24X7 News

ఎమ్మెల్యే ఆదేశాలు మేరకు ఆర్ధిక సహాయం

TV4-24X7 News

ఎస్సీ కార్పొరేషన్ విశాఖపట్నం నందు తీసుకున్నటువంటి రుణాలను తీర్చేసిన వారికి లేదా వారి కుటుంబంలో వారికి రుణములు మంజూరు

TV4-24X7 News

Leave a Comment