Tv424x7
Andhrapradesh

RBI మానిటరీ పాలసీపై ఇన్వెస్టర్ల ఫోకస్

ఎన్నికల ఫలితాలతో ఒడుదొడుకులకు గురై మళ్లీ మార్కెట్లు కోలుకుంటున్న వేళ ఇన్వెస్టర్ల దృష్టి ఇప్పుడు RBI మీద పడింది. మానిటరీ పాలసీ నిర్ణయాలను ఆర్బీఐ వెల్లడించనుండటమే ఇందుకు కారణం. ద్రవ్యోల్భణం తగ్గి, జీడీపీ వృద్ధిపై ఆర్బీఐ అంచనా పెంచితే అది తమకు సానుకూలంగా మారొచ్చని ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారు. ఇక వడ్డీ రేట్లను మరోసారి ఆర్బీఐ 6.5 శాతానికి పరిమితం చేసే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.

Related posts

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వ్యక్తి గల్లంతైన సంఘటన!!

TV4-24X7 News

తిరుపతిని పేల్చేస్తామంటూ ఈమెయిల్ కలకలం

TV4-24X7 News

ఆంధ్రప్రదేశ్‌లో రిలయన్స్ తొలి ఫుడ్ పార్క్; ₹768 కోట్ల పెట్టుబడి..

TV4-24X7 News

Leave a Comment