భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దుమ్ముగూడెం మండలం, లక్ష్మీనరం గ్రామానికి చెందిన కామెడీ శ్రీను (s/o వీరబాబు) సోమవారం, అనగా 8 సెప్టెంబర్ 2025 ఇంటి నుంచి తెలియని స్థలానికి వెళ్ళిపోయాడు. కుటుంబ సభ్యులు, ముఖ్యంగా తల్లి తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. ఇప్పటివరకు attempts చేసి, అనేక చోట్ల వెతుకుతున్నా ఆయనకు ఇప్పటికీ కనుగొనలేదు.
కామెడీ శ్రీను కనబడినట్లయితే, వెంటనే ఈ నంబర్లలో సంప్రదించవలసిందిగా కుటుంబం కోరుతోంది:
📞 8374032930
📞 9182367192
ప్రతి ఒక్కరు ఈ సమాచారం తమ పరిచయాల్లో షేర్ చేసి, సహాయం అందించాలని కోరుతున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ కు కూడా సమాచారం అందించవలసిందిగా సూచన.

