Tv424x7
Andhrapradesh

మోత‘ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో ఫీజుల మోత

‘ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో ఫీజులు విద్యార్థుల తల్లిదండ్రులకు ఏటేటా భారంగా మారుతున్నాయి. పలు ప్రైవేట్‌ బడులు. ముఖ్యంగా కార్పొరేట్‌, ఇంటర్నేషనల్‌ పాఠశాలలు ఇష్టారాజ్యంగా రుసుములను పెంచుతున్నాయి. 2024-25 విద్యా సంవత్సరంలో కొన్ని పాఠశాలలు ఏకంగా 25శాతం వరకు ఫీజులు పెంచేశాయి. కొన్ని కార్పొరేట్‌ పాఠశాలలు 40-50 శాతం భారం మోపుతున్నాయి. ఇప్పటికే చాలా బడులు కొత్త రుసుముల వివరాలను తల్లిదండ్రులకు తెలియజేయగా. మరికొన్ని ఈ నెల 15వ తేదీ తర్వాత నిర్ణయించనున్నాయి

Related posts

విపత్తు నిర్వహణకు స్పేస్ టెక్నాలజీ సాయం… సీఎం చంద్రబాబు సమక్షంలో ఇస్రో-ఆర్టీజీఎస్ ఒప్పందం

TV4-24X7 News

గండి క్షేత్రంలో నిత్య అన్నదాన పథకానికి దాతలు 100116 రూపాయలు విరాళం చేసిన దాత

TV4-24X7 News

వాయినాడ్ బాధితుల సహాయార్థం మెగా హీరోలు ఎంత ఇచ్చారో తెలుసా..?

TV4-24X7 News

Leave a Comment