పుట్టా సుధాకర యాదవ్ గెలుపు కోసం శ్రీవెంకటేశ్వర స్వామి మొక్కులు తీర్చు కొనుటకు టీడీపీ మండల అధ్యక్షుడు భీమయ్య ,యువ నేత కిశోర్ ఆధ్వర్యంలో వెలుతున్న భక్తుల ప్రాథయాత్రను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు రామచంద్రనాయుడు తెలుగుదేశం పార్టీ జెండా ఊపి ప్రారంభించారు. పాదయాత్రలో స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు .

