Tv424x7
Andhrapradesh

ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురు.. షాకిచ్చిన తల్లిదండ్రులు

ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురు.. షాకిచ్చిన తల్లిదండ్రులు ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురికి తల్లిదండ్రులు షాక్ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఎరడపల్లి గ్రామంలో మమత అనే అమ్మాయి అదే గ్రామానికి చెందిన రత్నాకర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే రత్నాకర్‌ ఇంటికి ఎవరైనా వెళ్లాలంటే మమత ఇల్లు దాటి వెళ్లాలి. ప్రేమ పెళ్లి చేసుకుందని రగిలిపోతున్న మమత తల్లిదండ్రులు రత్నాకర్ ఇంటి వెళ్లే దారిలో ఏకంగా గోడ కట్టేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related posts

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలిహార్బర్ ఏసీపీ ఎన్. కాళిదాస్

TV4-24X7 News

4.5 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్సీ ఆర్. రమేష్ యాదవ్

TV4-24X7 News

డయేరియా కలకలం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

TV4-24X7 News

Leave a Comment