Tv424x7
National

రేపు దేశవ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమ్స్

రేపు దేశవ్యాప్తంగా ఆదివారం UPSC సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. ఉదయం 9.30 నుంచి ఉ.11.30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 వరకు పేపర్-2 పరీక్షను నిర్వహించనున్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి 30 నిమిషాల ముందే చేరుకోవాలి. పరీక్ష కేంద్రంలోకి బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డుతో పాటు ఏదైనా ఫొటో గుర్తింపు కార్డును అభ్యర్థులు తీసుకెళ్లాలి.

Related posts

జైల్లో పెట్టండి’.. మా ఎంపీలు, ఎమ్మెల్యేలతో వస్తున్నా..

TV4-24X7 News

తాత ఆస్తిపై మనువడే హక్కుదారుడా? అసలు విషయం తెలిస్తే షాక్‌

TV4-24X7 News

“మా నీళ్లు ఆపితే మీ ఊపిరి ఆపుతాం”.. భారత్‌ను హెచ్చరించిన పాక్ సైనిక ప్రతినిధి

TV4-24X7 News

Leave a Comment