Tv424x7
Telangana

మహబూబ్ నగర్ జిల్లా నూతన కలెక్టర్‌గా బి.విజయేంద్ర నియామకం

*మహబూబ్ నగర్:- హైదరాబాద్ ఆర్‌అండ్‌బీ స్పెషల్ సెక్రటరీ గా పనిచేస్తున్న బి.విజయేంద్ర ను మహబూబ్ నగర్ జిల్లా నూతన కలెక్టర్ గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.గత సంవత్సరం ఫిబ్రవరి 1 నుంచి ఇక్కడ పని చేస్తున్న జిల్లా కలెక్టర్ రవి నాయక్ ను ఎక్కడ పోస్టింగ్ ఇవ్వకుండా సీఎస్ శాంతకుమారి కి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.

Related posts

యువకుడిని కర్రలతో కొట్టి హత్య ఎందుకో తెలుసా..?

TV4-24X7 News

నటి రంగ సుధాపై అసభ్యకర పోస్టులు….పోలీసులకి ఫిర్యాదు..

TV4-24X7 News

క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక దంపతుల ఆత్మహత్య

TV4-24X7 News

Leave a Comment