Tv424x7
Andhrapradesh

పెన్షన్ల పంపిణీ ప్రారంభించిన సీఎం చంద్రబాబు

పెన్షన్ల పంపిణీ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఏపీ లో పెన్షన్ల పంపిణీని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. తాడేపల్లి (మ) పెనుమాకలోని ఎస్టీ కాలనీలో లబ్దిదారుల ఇంటికి స్వయంగా వెళ్లి సీఎం పెన్షన్ అందించారు. రాష్ట్రం వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉ.6 గంటల నుంచే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పెన్షన్ అందిస్తున్నారు. దాదాపు ఇవాళే పెన్షన్ పంపిణీని పూర్తి చేయాలని CS నీరబ్ కుమార్ ఆదేశించారు.

Related posts

గ్యాస్ పైప్ లైన్ లీక్ భారీగా ఎగిసిపడిన మంటలు

TV4-24X7 News

దివ్యాంగులకు ఉచితంగా త్రీవీలర్ మోటారు సైకిళ్లు

TV4-24X7 News

వరల్డ్‌ ర్యాపిడ్‌ చెస్‌ ఛాంపియన్‌గా కోనేరు హంపి.. అభినందించిన వైఎస్ జగన్

TV4-24X7 News

Leave a Comment