Tv424x7
Telangana

నేటి నుంచి భద్రాద్రిలో బ్రేక్ దర్శనం

నేటి నుంచి భద్రాద్రిలో బ్రేక్ దర్శనం భద్రాచలం రామాలయంలో ఇవాళ్టి నుంచి బ్రేక్ దర్శనం అమల్లోకి వచ్చింది. ఉ.9 నుంచి 9.30 వరకు, రా.7 నుంచి 7.30 వరకు బ్రేక్ దర్శనానికి అనుమతిస్తారు. ఆ సమయంలో ఉచిత, ప్రత్యేక దర్శనంతో పాటు ఇతర సేవలను నిలిపివేస్తారు. టికెట్ ధర రూ.200గా నిర్ణయించారు. ఆలయ కౌంటర్ల వద్ద, వెబ్‌సైట్‌లో టికెట్లను కొనుగోలు చేసుకోవచ్చు.

Related posts

త్వరలోనే ఆర్టీసీలో 3,038 ఉద్యోగాలకు నోటిఫికేషన్..!

TV4-24X7 News

ప్రజావాణి కార్యక్రమం తాత్కాలికంగా నిలిపివేత – జిల్లా కలెక్టర్ ప్రకటన..

TV4-24X7 News

తెలంగాణ TSLPRB 118 APP పోస్టులకు దరఖాస్తుల చివరి తేదీ పొడిగింపు!

TV4-24X7 News

Leave a Comment