Tv424x7
Andhrapradesh

సమయపాలన పాటించని సచివాలయాలు- మధ్యాహ్నం కావస్తున్నా ఖాళీ కుర్చీలే‌ దర్శనం

వైఎస్ఆర్ జిల్లా /కమలాపురం మండల పరిధిలోని సచివాలయాల్లో నిర్లక్ష్యం అలుముకుంది. మధ్యాహ్నం కావస్తున్నా కార్యాలయాల్లో ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి. సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఏ ఒక్క అధికారి కూడా సమయపాలన పాటించడం లేదనే విమర్శలు పెద్ద ఎత్తున్న వినిపిస్తున్నాయి. పలు పనుల కోసం వస్తున్న ప్రజలు విసిగెత్తి అసహనంతో వెనుదిరుగుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సమయపాలన పాటించేలా చూడాలని ప్రజలు వేడుకొంటున్నారు.

Related posts

వైఎస్ఆర్సిపి సర్పంచ్ భర్త అనుమానాస్పద మృతి.

TV4-24X7 News

అంబటి రాయుడు భార్య, పిల్లలకి హత్యాచార బెదిరింపులు

TV4-24X7 News

బద్వేల్‌లో టీడీపీలో వర్గ పోరు.. సీసీ రోడ్డు పనుల వద్ద ఉద్రిక్తత

TV4-24X7 News

Leave a Comment