Tv424x7
Andhrapradesh

పిళ్ళా శివకృష్ణ ను పరామర్శించిన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల

విశాఖపట్నం పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం జీవీఎంసీ 79 వ వార్డు దేశపాత్రునిపాలెంలో గల 79 వ వార్డు జనసేన పార్టీ అధ్యక్షులు పిళ్ళా శివకృష్ణ అనారోగ్య కారణంగా వారి స్వగ్రామమునకు వెళ్లి ఆయ నను పరామర్శించి ఆయన ఆరోగ్య విషయంపై క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్న ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆయనతోపాటు పరవాడ 79వ ఉమ్మడి ఎన్డీఏ కుటమి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పిళ్ళా శివకృష్ణ ను పరామర్శించడం జరిగింది.

Related posts

నో సిగ్నల్’ సమస్యకు ఇక చెక్!

TV4-24X7 News

బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ పోయవద్దు: ఈసీ

TV4-24X7 News

మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ కు జైలు శిక్ష..!

TV4-24X7 News

Leave a Comment