Tv424x7
Telangana

భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి రూ.12వేలు.

తెలంగాణ బడ్జెట్ 2024లో తెలంగాణ రైతులకు తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి,ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు.భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి 12 వేల రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.ఈ ఏడాది నుంచే ఈ పథకాన్ని అమలు చేయటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తన బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు భట్టి.తెలంగాణ వచ్చిన తర్వాత రైతు కూలీలకు ఎలాంటి సహాయ సహకారాలు అందలేదన్న విషయాన్ని గుర్తు చేశారు.

Related posts

తెలంగాణ రాష్ట్రం నుంచి సీబీఐకి మరో కేసు!

TV4-24X7 News

బాలిక హత్య కేసు.. చంపింది మేనమామే..

TV4-24X7 News

కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం

TV4-24X7 News

Leave a Comment