Tv424x7
Andhrapradesh

బహిరంగ ప్రదేశాలలో మద్యపానం సేవిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు

విశాఖపట్నం డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్, కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు డా.కే.ఫక్కీరప్ప, ఐ.పీ.ఎస్, జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ వారి పర్యవేక్షణలో వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో బహిరంగ ప్రదేశాలలో మద్యపానం సేవిస్తున్న వ్యక్తులను పట్టుకొని కేసులు నమోదు చేయడమైనది.

Related posts

ఆ ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేదు: నిర్మలా సీతారామన్

TV4-24X7 News

కరెంట్ షాక్ తో ఇద్దరు మృతి

TV4-24X7 News

గండి క్షేత్రాన్ని దర్శించుకున్న కమలాపురం ఎమ్మెల్యే కుటుంబం

TV4-24X7 News

Leave a Comment