Tv424x7
Telangana

తెలంగాణ రాష్ట్రం నుంచి సీబీఐకి మరో కేసు!

ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం

ఈ కేసుపై ఇప్పటికే విచారణ చేపట్టి కీలక ఆధారాలు సేకరించిన సిట్

కేసుకు సంబంధించి పలువురిని విచారించిన సిట్

ఇప్పటికే కాళేశ్వరం కేసుని సీబీఐకి అప్పగించిన ప్రభుత్వం

తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా సెంట్రల్ ఏజెన్సీ సీబీఐకి అప్పగించే ఆలోచనలో తెలంగాణ సర్కార్.

Related posts

న్యూస్ రీడర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసు… తెరపైకి పూర్ణచందర్ భార్య

TV4-24X7 News

ఇద్దరు పిల్లలను నరికి చంపి తల్లి ఆత్మహత్య..

TV4-24X7 News

నేడు మేడారం సందర్శనకు సీఎం రేవంత్!!

TV4-24X7 News

Leave a Comment