Tv424x7
Andhrapradesh

నోబెల్ గ్రహీత ప్రొ. మైఖేల్ క్రెమెర్‌తో సీఎం చంద్రబాబు భేటీ

నోబెల్ అవార్డు గ్రహీత ప్రొ. మైఖేల్ క్రెమెర్‌తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రంలో విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, నీటిసరఫరాను మెరుగుపరిచేందుకు చేపట్టాల్సిన చర్యలపై వీరిద్దరూ చర్చలు జరిపినట్లు సీఎంవో అధికారులు తెలిపారు. ముఖ్యంగా గ్రామాల్లో స్వచ్ఛ జలం సరఫరాకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై క్రెమెర్ విలువైన సలహాలు ఇచ్చారని అధికారులు చెప్పారు.

Related posts

బొప్పాయి ధరలు పడిపోతే మాకు బతుకు లేదు” – పురుగుమందు సీసాలతో ఆవేదన వ్యక్తం చేసిన రైతులు

TV4-24X7 News

ప్రొద్దుటూరు: రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభం

TV4-24X7 News

రెండు నెలలపాటు ఒంటిమిట్ట రామయ్య గర్భాలయం మూసివేత

TV4-24X7 News

Leave a Comment