Tv424x7
Andhrapradesh

సీపీ చేతుల మీదగా ఉత్తమ ప్రతిభ ప్రశంసపత్రాలు అందుకున్న చిరంజీవి

విశాఖపట్నం సెప్టెంబర్ నెలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 108 మంది పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్, పోలీస్ కమీషనర్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ నగదు రివార్డులు మరియు ప్రసంశ పత్రాలతో అభినందించారు. ఈ కార్యక్రమంలో డా. కే. ఫక్కీరప్ప, ఐ.పీ.ఎస్, జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ , తుహిన్ సిన్హా, ఐ.పీ.ఎస్, డిసిపి-II మరియు ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related posts

ప్రియాంక విద్యోదయ స్కూల్ నందు రెండవ ఈస్ట్ ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం .శ్రీను ట్రాఫిక్ నియమాలు అవగాహన సదస్సు

TV4-24X7 News

పేద‌ల బియ్యం ప‌క్క‌దారి ప‌ట్ట‌కుండా ప‌టిష్ట నిఘా..

TV4-24X7 News

వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు..

TV4-24X7 News

Leave a Comment