విశాఖ దక్షిణ నియోజకవర్గం 35 వ వార్డు పరిధిలో వాహనదారులు అతివేగంగా ప్రయాణించడం వలన బాట సారులు నడకదారులు ప్రజలు పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానిక 35వ కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు కి సమస్యని తెలియపరచుగా సమస్యపై వెంటనే స్పందించిన విల్లురి భాస్కరరావు సంబంధిత అధికారులకు సమస్యను తీసుకువెళగా తక్షణమే రోడ్డు లపై స్పీడ్ బ్రేకర్స్ వేయాలని చెప్పగా వెంటనే స్పీడ్ బ్రేకర్లు దుర్గా లమ్మ గుడి దగ్గర వేలంపేట ప్రసాద్ గార్డెన్స్ పలు ఏరియాలో స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయడం జరిగింది.

