Andhrapradeshగుడివాడ అమర్నాథ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన వరలక్ష్మి by TV4-24X7 NewsOctober 2, 2024October 2, 20240 విశాఖపట్నం జిల్లా వైస్సార్సీపీ నూతన అధ్యక్షునిగా నియమితులైన గుడివాడ అమర్నాథ్ ని విశాఖపట్నం జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు మిందిలో వున్న అతని స్వగృహానికి వెళ్లి ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు . Facebook WhatsApp Twitter Telegram Facebook Messenger LinkedIn Share