Tv424x7
Andhrapradesh

బాబా వారి 106వ మహా సమాధి మహోత్సవం లో పాల్గొన్న కందుల బద్రీనాథ్

విశాఖపట్నం స్థానిక 34వ వార్డు మనోరమ థియేటర్ వద్ద సాయిబాబా జ్ఞాన మందిరంలో శ్రీ దుర్గా దేవి శరన్నవరాత్రులు మరియు బాబా వారి 106వ మహా సమాధి మహోత్సవం సందర్భంగా పూజా కార్యక్రమం లో పాల్గొని దర్శించుకుని తీర్థ ప్రసాదాన్ని స్వీకరించిన విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ యువ నాయకులు, 32వ వార్డు ఇంచార్జ్ కందుల బద్రీనాథ్.

Related posts

టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడుకు శ్రీపద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల ఆహ్వానం

TV4-24X7 News

రేపు పిఠాపురం లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన

TV4-24X7 News

ఎమ్మెల్యే వంశీకృష్ణ ని మర్యాదపూర్వకంగా కలిసిన వివేకనంద సంస్థ సభ్యులు

TV4-24X7 News

Leave a Comment