Tv424x7
National

భారత్లో మరో నాలుగు యాపిల్ రిటైల్ స్టోర్లు

భారత్లో మరో నాలుగు రిటైల్ స్టోర్లను ప్రారంభించాలని యాపిల్ కంపెనీ యోచిస్తోంది. ముంబై, ఢిల్లీలో స్టోర్లు సక్సెస్ కావడంతో విస్తరణ దిశగా ఆలోచన చేస్తోంది.బెంగళూరు, పుణె, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబైలో కొత్త స్టోర్లు ప్రారంభించాలని యాపిల్ కంపెనీ అనుకుంటోంది. ఐఫోన్ 16ప్రొ, ప్రొ మ్యాక్స్ మోడళ్లను భారత్లోనే ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మరి కొన్ని సంవత్సరాల్లో 25% ఫోన్ల ఉత్పత్తి భారత్లోనే ఉండేలా చూస్తోంది.

Related posts

మైనర్ బాలిక హత్య కేసులో ట్విస్ట్

TV4-24X7 News

నేడు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అంత్యక్రియలు

TV4-24X7 News

ముగిసిన ప్రధానితో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ

TV4-24X7 News

Leave a Comment