Tv424x7
Andhrapradesh

శ్రీ విజయ దుర్గ దేవి నవరాత్రుల సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం

విశాఖపట్నం 32 వ వార్డు పూతివారిమాన్యం జనసేన వీర మహిళ పి విజయలక్ష్మి మరియు వారి మిత్రబృందం ఆధ్వర్యంలో శ్రీ విజయ దుర్గ దేవి నవరాత్రుల సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, కార్పొరేటర్ కందుల నాగరాజు పాల్గొని ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బయన సునీల్, వానపల్లి గాయత్రీ దేవి,చిట్టమ్మ, పుష్ప,బుజ్జి,దక్షిణ నియోజకవర్గ యువ నాయకులు, 32వ వార్డ్ ఇంచార్జ్ కందుల బద్రీనాథ్, జన సైనికులు వీర మహిళలు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related posts

ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న జై భారత్ నేషనల్ పార్టీ చీఫ్ లక్ష్మీనారాయణ

TV4-24X7 News

రెండో జాబితా సిద్ధం చేసిన జగన్….

TV4-24X7 News

విఎంఆర్ డిఎ విశ్వనాథన్ బాధ్యతల స్వీకరణ

TV4-24X7 News

Leave a Comment