Tv424x7
Andhrapradesh

అన్నసంతర్పణ కార్యక్రమమునకు ముఖ్యఅతిధిగా పాల్గొన్న సీతంరాజు సుధాకర్

విశాఖపట్నం శ్రీ దుర్గాదేవి నవరాత్రి మహోత్సవాలలో భాగంగా.విశాఖ దక్షిణ నియోజకవర్గం, 29వ వార్డ్, రామజోగిపేట నందు గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వార్డ్ కార్పొరేటర్ ఉరుకూటి నారాయణ రావు ఏర్పాటు చేసిన అన్నసంతర్పణ కార్యక్రమమునకు ముఖ్యఅతిధిగా దక్షిణ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ సీతంరాజు హాజరై భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కార్పొరేటర్ ఉరుకూటి నారాయణ రావు, కండిపిల్లి సతీష్, చొల్లంగి శేఖర్, పల్లా రాధాలక్ష్మి, వాకాడ రాధా, పిల్ల గోవింద్, సమ్మింగ దుర్గ, సుమతి, భారతి, వురికిటి జానకి, రమాదేవి, రత్నం, మరియు కమిటీ సభ్యులు, అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Related posts

మరో వైసీపీ ఎమ్మెల్సీ రాజీనామా

TV4-24X7 News

ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: కడప ఆర్డీఓ

TV4-24X7 News

మాజీ సీఎంతో వాసుపల్లి భేటీ

TV4-24X7 News

Leave a Comment