Tv424x7
National

3,500 ఉద్యోగాలకు ఈ నెలలోనే నోటిఫికేషన్లు?

3,500 ఉద్యోగాలకు ఈ నెలలోనే నోటిఫికేషన్లు?నిరుద్యోగులకు డిస్కం సంస్థలు గుడ్ న్యూస్ చెప్పనున్నాయి. TGSPDCL, TGNPDCLలో 3,500 జూనియర్ లైన్ మెన్ ఉద్యోగాలకు ఈ నెలలోనే నోటిఫికేషన్లు జారీ చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. వీటితో పాటు 50 వరకు అసిస్టెంట్ ఇంజినీర్ (AE) పోస్టులకు కూడా TGSPDCL నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే ఎస్సీ వర్గీకరణ అంశం నేపథ్యంలో ముందుగా నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ నాటికి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ముందుకెళ్లే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Related posts

ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ప్రమాదం జరిగిన ప్రాంతంలో గాలించేందుకు వెళ్తున్న మరో హెలికాప్టర్..

TV4-24X7 News

గూగుల్ మ్యాప్‌కు బదులుగా ఈ యాప్‌ను ట్రై చేయండి..

TV4-24X7 News

ట్రంప్ పై డ్రోన్ దాడి జరగొచ్చు: ఇరాన్ అధికారి

TV4-24X7 News

Leave a Comment