Tv424x7
Andhrapradesh

వైసీపీలో చేరిన టీడీపీ కీలక నేత

వైసీపీలో చేరిన టీడీపీ కీలక నేతటీడీపీకి ఊహించని దెబ్బ తగిలింది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ముదునూరి మురళీకృష్ణంరాజు పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ సీఎం జగన్ పార్టీ కండువా కప్పి ఆయనను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.

Related posts

రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్న మార్కెట్ ధరలు!..

TV4-24X7 News

తిరుమలలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పరిశీలన!!

TV4-24X7 News

సీఎం జిల్లా పర్యటనను… విజయవంతం చేయండి ! :- జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు

TV4-24X7 News

Leave a Comment