Tv424x7
Andhrapradesh

వీర మరణం పొందిన కడప జిల్లా జవాన్

కడప /బ్రహ్మంగారి మఠం : వీర మరణం పొందిన జవాన్ కొడవటి కంటి రాజేష్

,బ్రహ్మంగారి మఠం : వీర మరణం పొందిన జవాన్ కొడవటి కంటి రాజేష్ బి. మఠం లోని పాపిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన కొడవటికంటి రాజేష్, చతిస్గడ్‌లోని మిజాపూర్‌లో ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP)లో జవాన్‌గా పనిచేస్తున్నారు. శనివారం నక్షల్స్ అమర్చిన మైనింగ్ బాంబ్ పేలి ఆయన మరణించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది.

Related posts

ఫోర్త్ సిటీ నుండి అమరావతికి నిర్మించే గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేకు రూ.10 వేల కోట్ల అంచనా.

TV4-24X7 News

ఏపీఆర్ఎస్ 5వ తరగతి, ఏపీఆర్ఎస్ 6-7-8 తరగతుల బ్యాక్‌లాగ్, ఏపీఆర్‌జేసీ & ఏపీఆర్‌డీసీ సెట్ 2025 హాల్ టిక్కెట్లు విడుదల*

TV4-24X7 News

పద్మనగరం లో శ్రీ దేవీ నవరాత్రులు

TV4-24X7 News

Leave a Comment