Tv424x7
Andhrapradesh

శ్రీశైలం వెళ్లే భక్తులకు గమనిక

ఏపీలో కార్తీక మాసోత్సవాల సందర్భంగా శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.కార్తీక శని, ఆది, సోమ, పౌర్ణమి, ఏకాదశి రోజులలో సామూహిక, గర్భాలయ అభిషేకాలు, స్పర్శ దర్శనాలను రద్దు చేసింది. ఆయా రోజులలో స్వామివారి అలంకార దర్శనానికే అనుమతిచ్చింది. సాధారణ రోజులలో అభిషేకాలు, స్పర్శ దర్శనాలు మూడువిడతలుగాఅందుబాటులో ఉండనున్నాయి. కాగా నవంబర్ 2 నుంచి డిసెంబర్ 1 వరకు శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు జరగనున్నాయి.

Related posts

ఇంటర్ విద్యార్థులకు ఈ రోజే లాస్ట్

TV4-24X7 News

ఏపీలో మెగా డీఎస్సీ.. ఇంకా 3 రోజులే ఛాన్స్**ఇప్పటికే 3 లక్షలు పైగా దాటిన అప్లికేషన్లు

TV4-24X7 News

ఇకపై మూడు నెలలకోసారి పెన్ష‌న్లు..!

TV4-24X7 News

Leave a Comment