Tv424x7
National

సోషల్ మీడియా వేదికలకు కేంద్రం వార్నింగ్

విమానయాన సంస్థలకు ఇటీవల కాలంలో బాంబు బెదిరింపులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి బెదిరింపుల వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, తప్పుడు వార్తలు వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకోవాలని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఆదేశించింది. నిబంధనలను అతిక్రమించినట్లయితే IT చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తప్పుడు వార్తలు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.

Related posts

మరో గ్యారంటీ ఇస్తున్నా: మోదీ

TV4-24X7 News

సుప్రీంకోర్టు దృఢ వైఖరి – గవర్నర్లపై గడువు తప్పనిసరి..

TV4-24X7 News

ట్రంప్ పై డ్రోన్ దాడి జరగొచ్చు: ఇరాన్ అధికారి

TV4-24X7 News

Leave a Comment