Tv424x7
National

మరో గ్యారంటీ ఇస్తున్నా: మోదీ

దేశ ప్రజలకు ప్రధాని మోదీ మరో గ్యారంటీ ఇచ్చారు. పశ్చిమ బెంగాల్లోని పురులియా పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతూ.. ‘నేను ఇప్పుడు చెబుతున్నా. అవినీతిపరులను జైలు బయట ఉండనివ్వను. మోదీ మరో గ్యారంటీ ఇస్తున్నారు. జూన్ 4 తర్వాత మేం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. అనంతరం అవినీతిపరులు తమ పూర్తి జీవితాన్ని జైలులోనే గడపాల్సి ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు.

Related posts

ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం

TV4-24X7 News

మరోసారి రష్యా భారీ రాకెట్ ప్రయోగం వాయిదా

TV4-24X7 News

ద ఐకాన్ ఈజ్ బ్యాక్’ – హిందుస్తాన్ అంబాసిడర్ తిరిగి రానుంది

TV4-24X7 News

Leave a Comment