Tv424x7
Andhrapradesh

తిరుపతిలో దారుణం.. మూడున్నరేళ్ల చిన్నారిపై హత్యాచారం

తిరుపతిలో దారుణం.. మూడున్నరేళ్ల చిన్నారిపై హత్యాచారంతిరుపతి జిల్లా వడమాలపేట మండలంలో మూడున్నరేళ్ల చిన్నారిపై సుశాంత్(22) అనే దుర్మార్గుడు అత్యాచారానికి పాల్పడి, ఆపై హత్య చేసి మృతదేహాన్ని పూడ్చేశాడు. శుక్రవారం రాత్రి సుశాంత్ తన సమీప బంధువైన మూడున్నరేళ్ల చిన్నారికి చాక్లెట్లు ఇప్పిస్తానని వెంట తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. అనంతరం బాలికను చంపేసి ఓ పొలంలో పూడ్చిపెట్టాడు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు సుశాంత్‌ను అరెస్ట్ చేశారు.

Related posts

తిరుమల ధర్మకర్తలు ఇంట్లో భారీ సొమ్ము

TV4-24X7 News

తెలుగుదేశంపార్టీ రాష్ట్ర కార్యనిర్వహణా కార్యదర్శి సియం సురేష్ నాయుడు ఆధ్వర్యంలో సమావేశం

TV4-24X7 News

ప్రేమ, సహనం, శాంతి, సామరస్యాలను బోధించిన మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా…

TV4-24X7 News

Leave a Comment