Tv424x7
Telangana

ఇందిరాపార్క్ వద్ద భారీగా ఆటో డ్రైవర్లు మహా ధర్నా!!

_హైదరాబాద్,

మహాలక్ష్మి పథకం వల్ల నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకొని 10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్!

అలాగే మహాలక్ష్మి పథకం ద్వారా ఆటో డ్రైవర్లు నష్టపోయినందుకు నెలకు 15 వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వానికి అల్టిమేటం!

నగరంలో కొత్తగా 20,000 ఆటోలకు పర్మిట్లు ఇచ్చి, మీటర్ చార్జీలు కూడా పెంచాలని ఆటో డ్రైవర్ల డిమాండ్!

ఆటోడ్రైవర్లకు మద్దతుగా మహాధర్నాలో పాల్గొననున్న KTR

Related posts

తెలంగాణలో వరద బీభత్సం.. రంగంలోకి దిగిన సైన్యం,

TV4-24X7 News

Coldrif సిరప్ బ్యాన్ చేసిన తెలంగాణ ప్రభుత్వం..

TV4-24X7 News

ఎండల నుంచి ఉపశమనం.. తెలంగాణలో 3 రోజులు వర్షాలు

TV4-24X7 News

Leave a Comment