Tv424x7
Andhrapradesh

సీఎం చంద్రబాబుపై పోస్టు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు

సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు గుంటూరు డీఎస్పీ జయరాం ప్రసాద్ తెలిపారు. సీఎం ఫోటోను మార్ఫింగ్ చేసి ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన వెంకటరామిరెడ్డిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించినట్లు తెలిపారు. ఎవరైనా అభ్యంతరకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు.

Related posts

32వ వార్డు సమస్యలను పరిష్కరించాలి జీవీఎంసీ కమిషనర్ కు కందుల విజ్ఞప్తి

TV4-24X7 News

50 మందికి పైగా నకిలీ డాక్టర్లు పట్టివేత

TV4-24X7 News

ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరి పాటించాలి వన్ టౌన్ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది

TV4-24X7 News

Leave a Comment