Tv424x7
Telangana

హైదరాబాద్ లో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం ఎక్కడంటే.?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ భారీ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉత్సాహంతో, తెలంగాణలో టీడీపీకి పునర్ వైభవం తీసుకురావాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ క్రమంలో, హైదరాబాద్‌లో టీడీపీ స్థాపించిన స్థలంలో ఎన్టీఆర్ విగ్రహం (100 అడుగుల) ఏర్పాటు చేస్తామని టీడీ. జనార్ధన్ ప్రకటించారు. ఎన్టీఆర్ చేసిన సేవలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. 2024 చివరిలో, ఈ విగ్రహం అందరికీ అంకితమిస్తామన్నారు.

Related posts

హైదరాబాద్‌లో 100 అడుగుల NTR విగ్రహం.. ఆ ప్రాంతంలోనే, సీఎం రేవంత్‌ కీలక హామీ

TV4-24X7 News

మాధవి లతపై దాడి కేసులో ఎంఐఎం నేతలపై కేసు

TV4-24X7 News

సాధారణ ప్రసవాలు చేసిన నర్సులకు ప్రోత్సాహకాలు*

TV4-24X7 News

Leave a Comment